2024-25 సంవత్సరానికి అంతర్జాతీయ ఆదాయ వాటా విస్తరణపై దృష్టి
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ లాజిస్టిక్స్ సంస్థలలో ఒకటైన ఐథింక్ లాజిస్టిక్స్ ఎప్పుడు లేని విధంగా అత్యుత్తమ ఆదాయాన్ని సాధించింది.ముంబైకి చెందిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ ఐథింక్ లాజిస్టిక్స్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.104 కోట్ల గణనీయ ఆదాయం...