Friday, July 4, 2025
spot_img

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Must Read

అట్టహాసంగా నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన అధినేతలు ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు..

అతిథులు వీరే..

  • శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింగే
  • మాల్దీవుల అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ మైజ్జు
  • బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా
  • భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే
  • మారిషస్ ప్రధాని
  • ప్ర‌వింద్ కె. జుగ్‌నాథ్
  • నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)
  • సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్..

వీరితోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు రంగాలకు చెందిన ప్రముఖులు, కళాకారులు క్రీడాకారులు, సాహితీ వేత్తలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు..

తెలుగు రాష్ట్రాల నుండి కూడా ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలిసింది..

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS