Sunday, May 18, 2025
spot_img

అల్లు అర్జున్‎పై కేసు నమోదు

Must Read

సినీ నటుడు అల్లు అర్జున్‎పై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. పుష్ప – 02 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‎లో జరిగిన ఘటనపై కేసు నమోదైంది.అల్లు అర్జున్‎తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

పుష్ప 02 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‎కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించనందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS