Monday, May 19, 2025
spot_img

ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్‎బండ్ పై ఎయిర్ షో

Must Read

ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్‎బండ్ పై ఇండియన్ ఎయిర్‎ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో ఎయిర్‎ఫోర్స్‎కు చెందిన 09 సూర్యకిరణ్ విమనాలతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ , మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్ షోను తిలకించేందుకు నగరవాసులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS