తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వరుసగా మూడో కొంతమంది ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు బెదిరింపులు వచ్చిన హోటళ్లను తనిఖీ చేశారు.
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...