Tuesday, May 13, 2025
spot_img

జాతీయం

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్‌ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ ముగ్గురికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైన విషయం...

సౌదీ విదేశాంగ మంత్రి భారత్‌ రాక

విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకొన్న వేళ.. సౌదీ అరేబియాకు చెందిన ఓ జూనియర్‌ మంత్రి హఠాత్తుగా న్యూఢిల్లీలో దిగారు. దేశ విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్‌ మంత్రి అదెల్‌ అల్‌జుబైర్‌ నేడు దిల్లీకి వచ్చీ రావడంతోనే మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో చర్చలు జరిపారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలను...

ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి శిక్షిస్తాం

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వదలబోం కలలో కూడా ఊహించని విధంగా శిక్ష వేస్తాం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే బీహర్‌ పర్యటనలో ప్రధాని మోడీ ఘాటు హెచ్చరిక ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు....

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను టెస్ట్‌ చేసిన భారత్‌ లక్ష్యాన్ని ఛేదించిన వీడియోడ విడుదల భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. నౌకదళం పూర్తిగా అప్రమత్తతతో ఉంది. తాజాగా గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయ‌ర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను...

ఉగ్రవాదులను ఊరికే వదలం

తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఘాటుగా హెచ్చరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనకు బదులు తీర్చుకుంటామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్‌ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో...

కాశ్మీర్‌ నుంచి పర్యాటకులు తిరుగుప్రయాణం

శ్రీనగర్‌ నుంచి ప్రత్యేకంగా విమనాల ఏర్పాటు 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది వెనక్కి కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడి ప్రశాంతత చోటుచేసుకున్న కాశ్మీర్‌లో మరోమారు పర్యాటకులు వీడుతున్నారు. ఎంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన యాత్రికులు ఇక్కడి నుంచి స్వ‌స్థ‌లాల‌కు బయలుదేరరు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన తో వణికిపోయిన...

ఉగ్రమూకలు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు

సైన్యాన్ని చూసి వణికిపోయిన బాధితులు పోల్చుకోలేక వదిలిపెట్టమని ప్రాధేయపడిన ఇల్లాలు బాధితులకు అండగా ఉంటామన్న హోంమంత్రి జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సవిూప బైసరన్‌ లోయలో సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేయడంతో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు....

ఛత్తీస్‌ఘడ్‌లో 33 మంది నక్సల్స్‌ లొంగుబాటు

అందరూ లొంగిపోవాలని అమిత్‌ షా పిలుపు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం మరోమారు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో 33 మంది నక్సలైట్లు శుక్రవారంనాడు లొంగిపోయారు. వీరిలో 17 మంది నక్సల్స్‌పై రూ.49 లక్షల రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన వారిలో...

రెండోరోజూ వక్ప్‌ చట్టంపై కొనసాగిన విచారణ

చట్టసవరణకు ముందు అనేక చర్చలు జరిగాయి పూర్తి వివరాలు అందించేందుకు వారం సమయం కోరిన ప్రభుత్వం పార్లమెంట్‌ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అందులోభాగంగా సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమైనాయి. అయితే వక్ప్‌ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని బుధవారం సిజెఐ...

మరోమారు రాహుల్‌ అమెరికా పర్యటన

21, 22 తేదీల్లో ఖారారైనట్లు వెల్లడి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోమారు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఆయన ఈనెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యం యూఎస్‌లో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్‌ ఖేడా గురువారం ఎక్స్‌ వేదికగా...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS