Saturday, June 14, 2025
spot_img

ఎన్‌.ఆర్‌.ఐ

డల్లాస్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవాలు

ఎన్నారై అరవింద్ వంగలతో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ రమణసమావేశం హైదరాబాద్‌లో పెట్టుబడులకు గల అవకాశాలపై విస్తృతంగా చర్చలు తెలంగాణాతోపాటు అమెరికా తదితర విదేశాల్లో అరవింద్ వంగల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ రమణ.. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఎన్ఆర్ఐ బిజినెస్‌మ్యాన్ అరవింద్ వంగలతో...

అగ్రరాజ్యం.. అహంకారం..

అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయ భద్రతా సిబ్బంది భారతీయ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించారు. నేల మీద పడేసి, చేతులను వెనక్కి గుంజి, చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఇండియాకి పంపించేశారు. ఈ దారుణాన్ని కునాల్ జైన్ అనే మరో భారతీయుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. కునాల్ జైన్ తన పోస్టులో...

మాగంటి గోపినాథ్‌కు ఎన్‌ఆర్‌ఐల నివాళి

జూన్ 8న ఆదివారం ఉదయం కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మాగంటి గోపీనాథ్‌కి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఘనంగా నివాళులు అర్పించారు. లండన్‌లోని నాన్ రెసిడెంట్ ఇండియన్లు సంతాపం ప్రకటించారు. గోపీనాథ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శాసన సభ్యుడు మాగంటి గోపినాథ్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ...

న్యూజిలాండ్‌లో ఎన్టీఆర్ సినీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఎన్‌టీ రామారావు సినీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ (వజ్రోత్సవాలు) ఘనంగా జరిగాయి. ఈ 75 ఏళ్ల వేడుకలను ఆక్లాండ్‌లోని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం, ఆక్లాండ్ తెలుగు అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించాయి. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్, గ్లోబల్ నెట్‌వర్క్ చైర్మన్ టీడీ జనార్ధన్, వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి,...

జ్యూనికార్న్ సదస్సు 2025 విజయవంతం

టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ జరిపిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ ఏఐ సదస్సు 2025లో మన దేశ గ్రామీణ ప్రాంతాల పిల్లలు ప్రతిభను చాటుకున్నారు. ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో ఇండియన్ స్టూడెంట్స్ 50 మంది తమ ప్రాజెక్టులను ప్రదర్శించి ఔరా అనిపించుకున్నారు. సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సోషల్...

తెలుగు భాషా దినోత్సవ సన్నాహాలు ముమ్మరం

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తెలుగువారు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే తెలుగు భాషా దినోత్సవ (టీబీడీ) సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ వేడుకలను సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా-సెంట్రల్‌) నిర్వహిస్తుంది. సంబరాలకు ముందుగా ఏర్పాటుచేసే క్రీడా పోటీల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భారతీయ అంతర్జాతీయ పాఠశాల(ఐ.యస్.ఆర్) క్యాంపస్‌లో లేటెస్ట్‌గా నిర్వహించిన పోటీల్లో...

నాట్స్ ప్రెసిడెంట్‌గా శ్రీహరి మందడి

యూఎస్‌లో అతిపెద్ద తెలుగు అసోసియేషన్.. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ.. నాట్స్(NATS). ఈ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా శ్రీహరి మందడి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమాణం చేయించారు. నాట్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని శ్రీధర్ తెలిపారు. సహకరించిన ప్రతిఒక్కరీ ధన్యవాదాలు...

డాలస్‌లో గాంధీజీకి కేటీఆర్ నివాళులు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అమెరికాలోని డాలస్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అమెరికాలోనే అతిపెద్ద బాపూజీ విగ్రహం డాలస్‌లో ఉంది. యూఎస్ పర్యటనలో భాగంగా కేటీఆర్ జాతిపిత విగ్రహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అహింస, సత్యాగ్రహంతో భారతదేశ ప్రజలందరినీ గాంధీజీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, బానిస బతుకులకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తీసుకొచ్చేందుకు పాటుపడ్డారని కేటీఆర్ కొనియాడారు. అందుకే...

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాటుచేశారు. సెలబ్రేషన్స్‌కి వైదికైన డాక్టర్‌ పెప్పర్‌ ఎరినా ప్రాంగణం మొత్తం గులాబీమయమైంది. ఈ...

మిస్ యూఎస్ఏ తెలుగు ట్యాలెంటెడ్‌గా నాగచంద్రికారాణి

అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన మిస్ యూఎస్‌ఏ తెలుగు ట్యాలెంటెడ్‌గా జాగాబత్తుల నాగచంద్రికారాణి సెలెక్ట్ అయింది. ఈమె స్వగ్రామం ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం పోలవరం. మే 25న నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి ప్రతిభ చాటుకుంది. చంద్రిక.. ఫ్లోరిడాలో ఎంఎస్ చదువుతోంది. విజయవాడలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన ఈమె కొన్నాళ్లు కాగ్నిజెంట్ సంస్థలో...
- Advertisement -spot_img

Latest News

రేపు గద్దర్ సినిమా అవార్డుల ప్రదానం

గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని రేపు (జూన్ 14 శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS