Tuesday, May 13, 2025
spot_img

స్పోర్ట్స్

2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో విజయం

2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 19. 4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (72 పరుగులు), ప్రభ్‌ సిమ్రమన్‌ సింగ్‌ (54 పరుగులు) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో...

ముంబయి ఇండియన్స్‌కు షాక్‌

గాయం కారణంగా విఘ్నేష్‌ పుతుర్‌ జట్టుకు దూరం

బ్రేకుల్లేని బుల్డోజర్‌.. సాయి సుదర్శన్‌

కాటేరమ్మ కొడుకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఈ సలారోడు మాత్రం వస్తే పాతుకుపోతాడు. ఫామ్‌ కోల్పోవడం అన్న మాటుండదు. బరిలోకి దిగితే ప్రత్యర్ధులు బెంబేలెత్తిపోవాల్సిందే. మరి మేము ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారా.? అతడు మరెవరో గుజరాత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌. ఐపీఎల్‌ 2025లో గుజరాత్‌ వరుస విజయాలు సాధిస్తోందంటే.. దానికి మూలకారణం...

పాకిస్థాన్‌తో మనం క్రికెట్‌ ఆడవద్దు

ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ వద్దు మాజీ క్రికెటర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి పాకిస్థాన్‌ చర్యలపై మండిపాటు జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఉగ్రవాద చర్యపై యావత్‌ క్రీడా లోకం విచారం వ్యక్తం చేసింది. పలువురు టీమ్‌ఇండియా క్రికెటర్లు బాధితులకు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి పాకిస్థాన్‌ చర్యలపై మండిపడ్డాడు. ఇక పాకిస్థాన్‌తో...

ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో ఢిల్లీ

ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ దూసుకెళ్తోంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌ను చిత్తుగా ఓడించి మరో ఘన విజయాన్ని ఢిల్లీ ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో నిలిచింది. అంచనాలకు మించి రాణిస్తూ అత్యంత విజయవంతమైన జట్టుగా ఈ సీజన్‌లో గుర్తింపు పొందుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది....

ఐపీఎల్‌ గ్రౌండ్‌లో ‘కెమెరా డాగ్‌’

ఈసారి ఐపీఎల్‌మాచ్‌ల్లో విభిన్నమైన, ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్‌ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్‌ కుక్క కూడా క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ....

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి డివాల్డ్‌ బ్రెవిస్‌

గాయం కారణంగా టోర్నీకి దూరమైన గుర్జప్‌నీత్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు అదిరే న్యూస్‌. గాయం కారణంగా టోర్నీకి దూరమైన పేసర్‌ గుర్జప్‌నీత్‌ సింగ్‌కు రిప్లేస్‌మెంట్‌ ప్రకటించింది. అతడి స్థానాన్ని సౌతాఫ్రికా 21 ఏళ్ల యంగ్‌ బ్యాటర్‌ డివాల్డ్‌ బ్రెవిస్‌ భర్తీ చేయనున్నట్లు వెల్లడిరచింది. బ్రెవిస్‌ను చైన్నై రూ.2.2 కోట్ల ధరకు తీసుకుంది. దీంతో ప్రస్తుత...

బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఎం.నిఖిత

వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మన్సాన్ పల్లి గ్రామానికి చెందిన యువతి బాక్సింగ్ లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. 7వ యూత్ అండర్ 19 పురుషుల,మహిళల బాక్సింగ్ రాష్ట్ర స్థాయి ఎంపిక దాసడి విజయ్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లాలాపేట్ లోగల ప్రొఫెసర్ జయశంకర్ మున్సిపల్ స్టేడియంలో 11,12వ...

ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా పంపడమేంటి?

టీమిండియా మాజీ క్రికెటర్‌ కైఫ్‌ అసహనం ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు పంపించాడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ తప్పు బట్టాడు. ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఇప్పటికే ఇద్దరు బ్యాటర్లు రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు వచ్చారు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో...

విశ్వ క్రీడల్లో క్రికెట్‌..

128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ కు అనుమతి ఆరు జట్లు పాల్గొనే అవకాశం జట్ల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభం లాస్‌ ఏంజిలెస్‌ వేదికగా 2028 ఒలింపిక్‌ గేమ్స్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే చివరి సారిగా 1900లో ఒలింపిక్స్‌ లో క్రికెట్‌ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే, దాదాపు 128 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక లాస్‌...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS