Thursday, April 24, 2025
spot_img

తెలంగాణ

పేదోడికి సన్నబియ్యం బువ్వ ఆందించాలన్న ఆలోచన

ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో సన్న బియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య ఇంట్లో మంత్రి పొన్నం,...

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. రెడ్‌ అలర్ట్‌ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌

బాధితులకు అండగా గులాబీ జెండా రజతోత్సవ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్‌ కాశ్మీర్‌ ఉగ్రదాడి మృతులకు నివాళి తెలంగాణ భవన్‌ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ...

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక

ఓటు హక్కు వినియోగించుకున్న 66మంది 25న కౌంటింగ్‌కు ఏర్పాట్లు హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 77.56 శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. 66 మంది బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 22 మంది బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు...

సాయికృపకు అందరూ పాత్రులు కావాలి

ఘనంగా సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవం ఖాజాగుడ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు 1000 మందికి అన్నధాన కార్యక్రమం సాయికృపకు ప్రతి ఒక్కరు పాత్రులు కావాలని ఖాజాగూడ సాయిబాబ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకటనర్సింహా మూర్తి అన్నారు. ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య రెసిడెన్సి ఆధ్వర్యంలో మంగళవారం నాడు శ్రీ సాయిబాబ ఆలయ నవమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు....

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు విఫలం పాలకవీడు మండలంలోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. రోడ్ల మీదకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి. మండల పరిధిలోని జాన్ పహాడ్, గుండ్లపహాడ్, కోమటికుంట,దర్గా,...

భూ భారతి తో రైతుల భూములకు భద్రత

భూ సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు జూన్ 2వ తేదీ నుండి సమస్యల పరిష్కారానికి కృషి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ...

తలవంపులు తెస్తున్న మాజీ కార్పొరేటర్..

గ్రీన్ బెల్టు 63 ఎకరాలను మింగేసిన ఘనుడు.. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి..! కాలంచెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు, రిజిస్ట్రేషన్లు..! సర్వే నెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం.. ప్రధాన రహదారిని మింగేసి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మాజీ కౌన్సిలర్.. ముడుపులు తీసుకుని ఫిర్యాదులను...

నకిలీ విత్తనాలు అమ్మితే పి‌.డి యాక్ట్ తప్పదు

జిల్లా ఎస్పీ కె. నరసింహ గౌడ్ నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలని, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని అన్నారు. సంభందిత...

వన్యప్రాణుల దాహం తీరేదెలా..?

దాహార్తి తీర్చుకునేందుకు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్న వైనం కుక్కల దాడిలో వరుస జింకల మరణాలు..! వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో దురదృష్టకర పరిస్థితులు వికారాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలో జంతువుల తాగునీటి సమస్యకు అటవీ శాఖాధికారులు శాశ్వత పరిష్కారం కొరకు సార్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో...
- Advertisement -spot_img

Latest News

పేదోడికి సన్నబియ్యం బువ్వ ఆందించాలన్న ఆలోచన

ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS