Saturday, June 7, 2025
spot_img

మళ్ళీ బీఆర్ఎస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

Must Read
  • తిరిగి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కృష్ణమోహన్ రెడ్డిను పార్టీలోకి ఆహ్వానించారు.అయిన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడంతో కేటీఆర్,బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Latest News

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS