Monday, May 19, 2025
spot_img

హైకోర్టులో రామ్‎గోపాల్ వర్మకు స్వల్ప ఊరట

Must Read

తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్‎గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిసెంబర్ 09 వరకు రామ్‎గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలుపడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS