Monday, May 19, 2025
spot_img

పార్లమెంట్‎లో విపక్షాల రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా

Must Read

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది.
గౌతం ఆదానీ అవినీతి, సంభాల్‎లో చెలరేగిన హింస తదితర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షలు పట్టుబట్టడంతో ఉభయ సభల సమావేశాలకు అంతరాయం కలుగుతుంది. సోమవారం కూడా పార్లమెంట్ లో ఇదే పరిస్థితి కొనసాగింది.

సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదానీ, సంభాల్‎లో జరిగిన హింసాకాండపై చర్చకు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్‎సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‎ఖర్ ప్రకటించారు. తిరిగి సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు మళ్లీ నిరసన తెలిపాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్‎సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలను రేపటికి వాయిదా పడ్డాయి.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS