Saturday, May 17, 2025
spot_img

డిసెంబర్ 22న పీవీ సింధు వివాహం

Must Read

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు.డిసెంబర్ 22న రాజస్థాన్‎లోని ఉదయ్‎పూర్ లో ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్తసాయితో ఆమె పెళ్లి జరగనుంది. హైదరాబాద్‎లోని పోసిడెక్స్ టెక్నాలజీస్‎లో వెంకట దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‎గా పనిచేస్తున్నారు.

ఈ విషయంపై పీవీ సింధు తండ్రి సీవీ రమణ మాట్లాడుతూ, ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. గత నెలలోనే వీరి పెళ్ళికి సంబంధించిన నిర్ణయానికి వచ్చామని తెలిపారు. జనవరి నుండి పీవీ సింధు షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS