Wednesday, June 18, 2025
spot_img

ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు

Must Read
  • ప్రముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.
  • ఆయ‌న‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి, హిందీ న‌టి ష‌బానా అజ్మీల‌కు..
  • ఆస్కార్ అవార్డులు అంద‌జేసే అకాడ‌మీలో స‌భ్య‌త్వ ఆహ్వానం అందింది.
  • అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా సుమారు 487 మంది కొత్త స‌భ్యుల‌కు ఆహ్వానం పంపింది.
  • ఆ జాబితాలో రాజ‌మౌళి, ష‌బానా అజ్మీ, రమా రాజ‌మౌళి, రితేశ్ సిద్వానీ ఉన్నారు.
Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS