Thursday, July 3, 2025
spot_img

మల్టి జోన్ – 02 ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ

Must Read

ఐపీఎస్ అధికారి సత్యనారాయణ శుక్రవారం మల్టి జోన్ – 02 ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు.సి.ఏ.ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల మల్టి జోన్ 2 నూతన ఐజీగా నియమితులయ్యారు.ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS