Friday, May 9, 2025
spot_img

అట్ట‌హాసంగా సైన్స్ ఫెయిర్

Must Read
  • శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు
  • నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు – ఏజీఎం సతీష్

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఏజీఎం సతీష్ అన్నారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ ఐ రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్ కామాక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంలో పాఠశాల ప్రిన్సిపాల్ సువర్ణరేఖతో కలిసి వారు విద్యార్థుల నమూనాలను పరిశీలించారు విద్యార్థుల ఎంతో ఉత్సాహంగా వారి ప్రతిభ సృజనాత్మకతను కనబరిచే విధంగా నమూనాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, డీన్ రామశర్మ, కోఆర్డినేటర్ జితేందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS