శాంతి క్రిష్ణకు వంశీ విశ్వంభర అవార్డు ప్రకటించిన వంశీ రాజు
డా.మల్లిఖార్జున్ కిరణ్ కుమార్, డా.తుంపాల వెంకటేశ్వర్‌రావులకు సత్కారం
ఎన్నో సేవలు చేస్తే తప్ప ఇలాంటి సత్కారాలు లభించవు
ఘనంగా రవీంద్రభారతిలో శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి అవార్డుల పంపిణీ
శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని శాసనమండలి...