Sunday, November 2, 2025
spot_img

aadab hyderabad

గణతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులు అర్పించి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చాం.. కొట్టాం.

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'(sankranthiki vasthunnam). దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్...

76 ఏళ్ల గ‌ణ‌తంత్రం…

మన రాజ్యాంగం(Constitution)75 ఏళ్లుగా మనకు తోడు నీడగా ఉంటూ భరత జాతికి, ప్రజాస్వామ్యానికి రక్షణ గోడగా నిలిచింది. ఎన్నో సంక్షోభాలు ఎదురైనా ప్రతిసారి తన మూలాల సాయంతో మరింత బలపడుతోనేవుంది.. రాజ్యాంగానికి వైఫల్య అనేది లేదు, దాన్ని అమలు చేసే పాలకులదే వైఫల్యం. ప్రజలే ప్రభువులుగా ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. రాజకీయపార్టీ (నాయకు)లు రాజ్యాంగబద్ధంగా...

ఎస్ఎల్ఎన్ఎస్ కు ఎదురులేదు

ఫ్రీ లాంచింగ్ మోసాలకు అడ్డుకట్టపడేనా.? నిలువు దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్ ప్రీమియం విల్లా, ఓపెన్ ప్లాట్స్ కేవలం 7,999, 10,999 అంటూ టోక‌రా ప‌లు ప్రాంతాల్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ కొని మోసపోయిన బాధితులు ప్రస్తుతం పోలీసులు చుట్టూ తిరుగుతున్న వైనం మేడ్చల్ పీఎస్ లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఎండి, డైరెక్టర్ లపై కేసులు తాజాగా మేడ్చల్ అత్వేలిలో మరో మోసం హుడా పర్మిషన్ లేకున్నా.....

చీపుర్లు కూడా వదల్లేదు..!

తూ.. గివేం బతుకులు రా.. జీహెచ్ఎంసీలో సరికొత్త గోల్మాల్ కార్మికులకు అందనీ జాడు కట్టలు, సున్నం, బ్లీచింగ్ పౌడర్, బ్లాక్ కవర్స్, గంపలు, పారలు చీపుర్ల బిల్లులు ఎత్తుకుపోతున్న ఏజెన్సీలు ప్రతి మూడు నెలలకు ఓసారి సప్లై చేయాల్సిన కాంట్రాక్ట్ ఏజెన్సీలు జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిల్స్ దాదాపు సర్కిల్స్ అన్నింట్లోనూ ఇదే పరిస్థితి గత కొన్నేండ్లు గుట్టుగా సాగుతున్న...

పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే

4 పథకాలు, ఒక గ్రామాన్ని యూనిట్‌గా చేయడం సరికాదు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలి కాంగ్రెస్‌, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమైంది మీడియాతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. ప్రజా పాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం...

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి సంజయ్‌ హెచ్చరిక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ’ఇందిరమ్మ’ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర...

అనర్హులకు చోటు దక్కొద్దు

అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు.. రేప‌టి నుంచే ఆ నాలుగు పథకాలకు శ్రీకారం దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక పథకాల అమలుపై సిఎం రేవంత్‌ సవిూక్ష గ్రామానికో అధికారి చొప్పున అమలుకు ఆదేశాలు రేషన్‌ కార్డుల విషయంలో ఆందోళనలు వ‌ద్దు మార్చి 31 లోపు వంద‌శాతం అమ‌లు జ‌ర‌గాలి గతంలో హావిూ ఇచ్చిన విధంగా ఆదివారం నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని...

కులాల జాబితాను వెంటనే వర్గీకరించి, అమలులోకి తెండి

కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయండి త్వరలో చేపట్టే కులగణనలో బిసిల గణనను చేపట్టండి నాన్‌క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలి. బిసిల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు డిమాండ్‌ డిమాండ్ల సాధనకు జాతీయ ఉద్యమ నిర్మాణానికి త్వరలో కార్యాచరణ - దుండ్ర కుమారస్వామి జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదిక మేరకు...

భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిట

వైభవంగా నాగోబా జాతర ఈనెల 10వ తేదీన కేస్లాపూర్‌ నుంచి గంగాజల పాదయాత్ర ఆదివాసీల ఆరాధ్య దైవం, మెస్రం వంశీయుల కులదైవమైన కేస్లాపూర్‌ నాగోబా(Nagoba Jatara) భక్తుల పూజలు అందుకొనున్నాడు. వారం రోజులపాటు భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిటలాడనుంది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం తర్వాత మహాపూజ ప్రారంభించి నాగోబా జాతర...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img