ఎందుకో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ… ఏమీ పట్టనట్టు ఉంటారు.. మంచి నియమాలకు నిలువునా.. నీళ్లు వదిలి ఎంచక్కా తిరుగుతారు.. కాసింత ఇంగితం లేక.. కళ్ళు మూసి ఉంటారు.. పద్ధతిగా బ్రతకాలి అనే కనీస ఆలోచన మరుస్తారు.. ఎవరు గమనించట్లేదంటూ.. వెకిలి వేషాలేస్తుంటారు.. సమాజ హితాన్ని ఎంచక్కా.. గాలికి వదిలి వేస్తారు.. పద్ధతులు ఎన్నున్నా.. వాటిని...
మనిషికి కావలసినవి రెండే రెండు.. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం.. ఈ రెండు వదిలేసి అనవసరమైన పథకాలు అమలు చేస్తూ ప్రజలను కష్టపడకుండా సోమరితనానికి గురి చేస్తున్నారు. మనసులు కష్టపడి పని చేసినప్పుడే సగం రోగాలు దరికి చేరవు.. మీకు ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకి ఉపాధి కల్పించండి.. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
ఆంజనేయులు దోమ
రాజకీయాలు పదవి కోసం పన్నాగాలునెరవేర్చలేని అబద్దపు వాగ్దానాలు సమానత్వాన్నిసమాధి చేసే కుల మతాల విపక్షతలు ఒకరిపైఒకరు చేసే విమర్శల వర్షాలుగెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలుచివరికి దొంగలు దొరలవుతారు ఓటు వేసిన వాడు మాత్రంపూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు.ఇవే కదా నేటి నీచ రాజకీయాలుఇవే కదా నేటి నీతి రాజకీయాలువిలువలు లేని రాజకీయం అధికారాన్ని...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...