Sunday, July 13, 2025
spot_img

Andhra Pradesh

ఒక చేత్తో బిజెపి జెండా.. మరో చేత్తో కూటమి అజెండా

బిజెపి కొత్త అధ్యక్షుడు మాధవ్‌ వెల్లడి బీజేపీని ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తానని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ...

గిరిజన గురుకులాల ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి శుభవార్త

వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ గిరిజన గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్‌ బోధనా సిబ్బంది వేతనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 1659 మంది వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ ఏలోని రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలను పెంచింది. జూనియర్‌ లెక్చరర్లు, పీడీ(సి), లైబ్రేరియన్లు, పీజీటీల వేతనాన్ని రూ.24,150,...

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ...

ఏడాది పాలనపై ఈ నెల 23న కూటమి ప్రభుత్వ సమావేశం

అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు హాజరు *ఏడాది సంక్షేమంపై సమీక్ష.....అభివృద్ధిపై అవలోకనం…భవిష్యత్ పై కార్యాచరణ *తొలి ఏడాది ప్రోగ్రెస్ వివరించి....రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం సమస్త అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట ప్రత్యేక...

గొడవల వల్ల ఎవ్వరికీ ప్రయోజనం

కూర్చొని చర్చించి.. పరిష్కరించుకుందాం కొత్త ట్రైబ్యునల్‌ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దాం తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టిన మాకు అభ్యంతరం లేదు రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే నా లక్ష్యం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఏపీ.సీఎం చంద్రబాబు సూచన గత కొన్ని రోజులుగా గోదావరి నదీ జలాల పై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల...

విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

ఈ నెల 21 తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమ ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో...

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటీస్‌లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్‌ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 7 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై మొదటి...

కష్టపడితేనే పనివిలువ తెలుస్తుంది

ప్రతి ఒక్కరూ కష్టపడే అవకాశం ఉండాలి యువత వ్యవసాయరంగంలో రాణించాలి ఉపాధి హామీ పతకం మనకు గొప్పవరం ఉపాధిశ్రామికులతో ఆత్మీయ సమావేశంలో పవన్‌ ఉపాధి హామీ పథకం దేశానికి, రాష్ట్రానికి ఒక వరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తమ ప్రభుత్వంలో శ్రామికులకు గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో పేదలు, శ్రామికుల కష్టాన్ని దోచుకుని...

పలకరిస్తూ.. పెషన్లు పంచిన కలెక్టర్‌

ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ అర్బన్‌ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దాయనా బాగున్నారా.. పెన్షన్‌ సమాయానికి అందుతోందా?, ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారా? అంటూ లబ్ధిదారులను ఆత్మీయంగా...

ఎన్టీఆర్‌ భరోసా పెనన్షన్లతో సామాజిక భద్రత

ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి వెల్లడి పేదలకు ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా సామాజిక భద్రత ఏర్పడుతోందని.. పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, ఎన్‌టీఆర్‌ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా సామాజిక భద్రత...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS