తెలంగాణలోనూ తూతూ.. మంత్రంగా సర్వే
ఎవరో డిమాండ్ చేస్తే తీసుకున్న నిర్ణయం కాదు
కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్ రెడ్డి
బీసీలకు న్యాయం చేయడానికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని...
ఫార్ములా 21 తో జిల్లా, పట్టణ ,మండల కమిటీల నిర్మాణం..
అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు
ములుగు జిల్లా కన్వీనర్ గా వడ్డేపల్లి నగేష్ నియామకం..
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు దాసు సురేశ్
కులగణనతో తెలంగాణాలో సామాజిక విప్లవం మొదలయ్యిందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు.....
కులగణన తేలితేనే ఆయావర్గాలకు న్యాయం
వారి వాటా వారికి దక్కడంలో అవకాశం
అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి
రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న ఆర్‌ఎస్‌ఎస్
అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ
కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయా వర్గాలకు వారి హక్కులు లభించాలంటే ఎవరు...
కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచి
కులగణనపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్స్ లాంఛ్
జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కులగణనకు సంబంధించి ఇంటింటి (రీ)సర్వేలో పాల్గొనాలని జాతీయ బీసీ దళ్ ప్రజలను చైతన్య పరుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కులగణన రీ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు....
కేంద్రానికి కులగణన దారి చూపిస్తుంది
మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) అన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల...
కులగణనకు బిజెపి వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సోమవారం హైదరాబాద్లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వేంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కులగణనకు చట్టబద్దత ఉందోలేదో చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కులగణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ...