Sunday, May 18, 2025
spot_img

chandrababu naidu

కార్మికులను ఆదుకునే బాధ్యత మాదే

ఇసుక కొరత లేకుండా చేశాం శ్రీసిటీ, కర్నూలుతో ఆస్పత్రుల నిర్మాణం నెల్లూరు పర్యటనలో సిఎం చంద్రబాబు కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని...

అమరావతిలో చురుకుగా ప్రధాని సభ ఏర్పాట్లు

మరోమారు అధికారులతో కలసి పరిశీలించిన మంత్రి ప్రధాని రాకతో ట్రాఫక్‌ సమస్యలు లేకుండా చర్యలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. గురువారం సభ ఏర్పాటు చేసే వేదికను మంత్రి నారాయణ, అధికారులు...

డొల్ల కంపెనీలకు వేలకోట్ల భూ పందేరం

విశాఖలో 99 పైసలకే ఎకరం ఎలా ఇస్తారు తెరపైకి లోకేశ్‌ బినావిూల డొల్ల కంపెనీలు భూ పందేరాలపై విచారణ చేయించాలి వైఎస్సార్‌సీపీ జాయింట్‌ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్‌, ఆయన బినావిూలే సూత్రధారులని వైఎస్సార్‌సీపీ జాయింట్‌ సెక్రటరీ...

బడ్జెట్‌లో ఎపి పేరు లేకుంటే నిధులు రానట్లు కాదు

అనేక పథకాలకు నేరుగా నిధులు విడుదలవుతున్నాయి మీడియా సమావేశంలో చంద్రబాబు వివ‌ర‌ణ‌ కేంద్ర బడ్జెట్‌(Budget Session 2025-26)లో ఏపీ పేరు ప్రస్తావించలేదన్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదన్నారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారని చెప్పారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్ఠంగా ఉపయోగించుకునే...

ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్‌

సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ షాక్‌ అన్నట్లుగా పాలన విద్యుత్‌ పోరుబాటకు భారీగా జనస్పందన మాజీమంత్రి కన్నబాబు వెల్లడి గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్‌ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్‌ కూడా...

డిప్యూటీ సీఎం పవన్‎పై విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ, " యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‎కు 75 ఏళ్ల వృద్దుడు నాయకత్వం వహించలేదు..వయస్సు రీత్యా రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్ధ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో...

గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం

గత పాలకుల వల్ల గర్భిణులు రోడ్ల మీదే ప్రసవాలు మంచి రోడ్లు నాగరికతకు చిహ్నం సంక్రాంతి వరకు గుంతల రోడ్లు కనిపించొద్దు పరవాడలో గుంతలు పూడ్చే కార్య‌క్ర‌మంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయమ‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే...

తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం మంగళగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెదేపా పార్టీ ఎంతో మందిని నాయకులను తయారుచేసిందని అన్నారు. అనేకమంది తెలుగు రాజకీయ నాయకుల...

ఈ నెల 23న ఏపీ కేబినెట్ సమావేశం

ఈ నెల 23న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఏపీలో భారీ వర్షాలు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరో నాలుగురోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS