చర్యలు తీసుకొని జిహెచ్ఎంసి అధికారులు
ప్రధాన రహదారి పక్కనే ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మాణం
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఫుట్ పాత్ ను ఆక్రమించి అక్రమ నిర్మాణం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుంది. ప్రధాన రహదారి పక్కనే అక్రమ నిర్మాణం జరుగుతుంటె చర్యలు చేపట్టాల్సిన అధికారులు...
తార్నాక చౌరస్తాలో ప్రధాన ఫుట్ పాత్‌లు అన్ని కబ్జా..
నెలనెలా మమ్మూళ్లతో మౌనం వహిస్తున్న జిహెచ్‌ఎంసి, ట్రాఫిక్ అధికారులు..
తార్నాక సిగ్నల్ ఓపెన్ అయ్యాక ప్రజలకు తిప్పల తప్పవా..?
అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో కనిపించే నగరంలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా...