Sunday, September 14, 2025
spot_img

kcr

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కమిషన్ నివేదికను సవాల్...

రేవంత్ పాలనలో తెలంగాణ తిరోగమనం

పన్నుల భారం, ఆర్థిక క్షీణతపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పన్నుల విధానంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శుక్రవారం ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన పన్నుల భారాన్ని మోపుతూ, ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని వెనక్కి నెడుతోందని ఆయన...

కేసీఆర్‌పై ఆరోపణలకు కేంద్ర సమాధానం

కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలతో వెల్ల‌డి : కేటీఆర్‌ తెలంగాణలో అప్పుల అంశంపై నెలలుగా కొనసాగుతున్న రాజకీయ వాదోపవాదాలకు తాజాగా పార్లమెంట్ సాక్షిగా స్పష్టత లభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం భరించిన అప్పులు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నట్లుగా విపరీతంగా లేవని, కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలతో వెల్లడించింది. పార్లమెంట్‌లో సమర్పించిన నివేదిక ప్రకారం,...

కోర్టు అనుమతితో అమెరికా పయనం

కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు అమెరికా పయనమవుతున్నారు. తన కుమారుడిని అక్కడి ప్రముఖ విద్యాసంస్థలో చేర్పించడానికి వెళ్లే ఈ ప్రయాణం, కేవలం కుటుంబ అంశం మాత్రమే కాకుండా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న...

కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో కేటీఆర్ వైవిధ్యభరితమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర‌ కోసం ప్రాణత్యాగం చేసిన వేలాది మంది...

బీఆర్ఎస్ పాపాలు.. నిరుద్యోగులకు శాపాలు

టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ బీఆర్ఎస్ గత పాలనలో చేసిన తప్పిదాలు, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారికి శాపంగా మారిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఇప్పటికే...

మరోమారు ఎర్రవల్లిలో చండీయాగం

పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది. ఈ యాగాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యాగం కోసం సోమ‌వారం ప్రత్యేక పూజలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌...

ధైర్యంగా ఉండండి..

బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాళేశ్వరంపై తప్పుడు ప్రచారానికి తిప్పికొట్టాలి బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక స‌మావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ నివేదిక అంశంపై ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది....

కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కీలక భేటీ

కవిత దీక్ష, కాళేశ్వరం నివేదికపై నేతల సమాలోచన మరోవైపు కేబినెట్‌లో కాళేశ్వరం చర్చకు రంగం సిద్ధం తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించిన‌ట్లు తెలుస్తుంది.. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్...

తెలంగాణలో వాటర్ మాఫియా

ప్రజారోగ్యం, ఆర్థికం, ప్రభుత్వ విశ్వాసంపై తీవ్ర దెబ్బ! మిషన్ భగీరథ ఉన్నా… మాఫియా రాజ్యమేలడానికి కారణమేంటి? ఆరోగ్యంతో చెలగాటం.. విషపూరిత నీటితో శాశ్వత అవయవ నష్టం చట్టాలు ఉన్నా అమలు శూన్యం.. అవినీతి ఊబిలో నియంత్రణ సంస్థలు! ప్ర‌జ‌ల్లో విశ్వాసం కొల్పొతున్న ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం వాటర్ మాఫియా పై చర్యలు తీసుకోనేది ఎప్పుడు? తెలంగాణలో వాటర్ మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి....
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img