సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
ప్రపంచ మానవాళికి దోపిడి నుండి విముక్తి మార్గం కలిగించేది ఎర్రజెండా పోరాటాలె అని కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. గురువారం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అమె...
ప్రతి ఒక్కరూ కష్టపడే అవకాశం ఉండాలి
యువత వ్యవసాయరంగంలో రాణించాలి
ఉపాధి హామీ పతకం మనకు గొప్పవరం
ఉపాధిశ్రామికులతో ఆత్మీయ సమావేశంలో పవన్
ఉపాధి హామీ పథకం దేశానికి, రాష్ట్రానికి ఒక వరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తమ ప్రభుత్వంలో శ్రామికులకు గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలు, శ్రామికుల కష్టాన్ని దోచుకుని...
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది
సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే
గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం
మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్ రెడ్డి
ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండని మే డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది మీ సంస్థ.....