తెలంగాణ ఆత్మగౌరవం రేవంత్ తాకట్టు పెట్టారు..
మండిపడ్డ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
బీసీ రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద, బీఆర్‌ఎస్ నేత క్యామ మల్లేశ్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే...
డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వరకు వసూలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 83 మంది వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్సనల్ అసిస్టెంట్ హరిబాబును జీడిమెట్ల పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డబుల్ బెడ్...
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
పార్టీకి చెందిన వారే దాడికి పాల్పడ్డారు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆరోపణ
ఆదివారం రాత్రి తనపై జరిగిన దాడి యత్నంపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ స్పందించారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడి ప్రయత్నం జరిగిందని, తనకు కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. తన నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన ఓ నేత టార్గెట్...
ప్రతి పైసా రికవరీ చేస్తాం.. నిరుపేదలకు పంచుతాం!!
నీరు నిలువ ఉంచవద్దని నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ అనుభవజ్ఞులు చెబుతున్నారు
గాంధీభవన్ ప్రెస్ మీట్ లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి
గత బీఆర్ఎస్ పాలకులు అధికారులు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని, ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా అవినీతి...
సంచలనం సృష్టిస్తున్న ఒక న్యూస్ ఛానల్ వార్తా కథనం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లేఖ రాసినట్లు కథనం..
కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ ప్రకంపనలు
పరిధి దాటి టెలికాస్ట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగివుందా..?
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారా..?
ఛానల్ యాజమాన్యంపై చర్యలు...
అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ శాసనసభాపక్షం
బీఆర్‌ఎస్ సభ్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తి వేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ...
ఓ ప్రజాప్రతినిధి అధికార బలంతో కాలువ కబ్జా
మున్సిపల్ అధికారుల అలసత్వం
మూసి కాల్వ కబ్జా చేసి దర్జాగా నిర్మాణం
నార్సింగి మున్సిపాలిటిలో బరితెగించిన ఓ ప్రజాప్రతినిధి
భారీగా ముడుపులు తీసుకొని కామ్ గా ఉన్న అధికారులు
ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లపై ఆరోపణలు
కాలువపై అ్రకమ నిర్మాణం చేపట్టిన వైనం
నాయకుడి చెరనుంచి కాల్వను కాపాడాలంటున్న స్థానికులు
రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా...
ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూ*డ్ వీడియో కాల్
డబ్బులు ఇవ్వాలని డిమాండ్.. పోలీసులకు ఫిర్యాదు రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్‌తో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల...
తమ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ వేసిన కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై...
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...