పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాగింగ్ కలకలం రేపింది.ఎస్‌ఎస్ఎన్ హాస్టల్‌లో ఎన్.సి.సి ట్రైనింగ్ పేరుతొ జూనియర్లను కర్రలతో చితకబాదారు సీనియర్లు.దింతో సోషల్‌మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు జూనియర్లు.సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.మరోవైపు కాలేజీ ముందు విద్యార్ధి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు.అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తుంది.
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...