నేటి ప్రపంచంలో ఉన్న అశాంతి ఆందోళనకర పరిస్థితులను చూస్తుంటే భగవంతుని సృష్టికి అర్థమే లేకుండా పోతోందనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు యుద్ధ మేఘాలు వడి వడిగా అలుముకుంటున్నాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య, భారత పాకిస్తాన్, చైనాల మధ్య ఇలా ఎక్కడో అక్కడ వివిధ దేశాలు, వివిధ మతాలు, వివిధ...