విద్యార్థులను అభినందించిన కార్యదర్శి ఏ.ప్రమీల చంద్రశేఖర్
తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఏసిఆర్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యార్థిని టీ హర్షిత రెడ్డి 578/600, ఏ.హర్ష ప్రియ 576/600, జి మణిదీప్ 575/600, ఎన్. సమీక్ష 573/600, పి.మిత్ర 572/600 మార్కులు సాధించగా 570...