నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్
రహదారి నియమ నిబంధనలను ప్రతి వాహనదారుడు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్ (ఐపీఎస్) అన్నారు. వాహన ప్రమాదాల నివారణను దృష్టిలో పెట్టుకొని నగరంలోని పలు డివిజన్లలో ట్రాఫిక్ పోలీసుల అధ్వరంలో, రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈనెల 01...
రాజకీయాల్లో విమర్శలుప్రతి విమర్శలు సహజమే..కానీ హద్దులు దాటి అధికారమే అంతిమధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునేవికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..అనైతిక డైలాగ్‌లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజలప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారురాజకీయాల్లో హుందాతనానికినైతిక విలువలను పాతరేస్తున్న తీరుఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!ప్రజలు అంతా గమనిస్తున్నారు..ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించినప్రజా చైతన్యం...
సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలనే కాదు..వేములవాడ రాజన్నని సైతం మాజీ సీఎం కెసిఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. బుధవారం వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ అభివృద్దికి అడ్డుపడుతుందని మండిపడ్డారు. లగచర్లలో కొందరిని ఉసిగొల్పి కలెక్టర్, అధికారులపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది..కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభమైనయి..వరంగల్ వేదికగా నిన్న సీఎం రేవంత్ తొలి సభ పెట్టారు..రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార పార్టీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది..విజయోత్సవాలు సరే మీ ఆరు గ్యారంటీలు, హామీలసంగతి కూడా చూడుర్రి ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలునెరవేర్చండి.. ప్రజలకు ఇచ్చిన హామీల ఎంతవరకుఅమలవుతున్నాయో...
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10 ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్దీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించారని నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని...
సీఎం రేవంత్ రెడ్డి
కిరాయి గుండాలతో అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తాము చేసి చూపిస్తుంటే కిరాయి గుండాలతో, కుట్రలతో...
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్‌ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా...
సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభకు అయిన హాజరుకానున్నారు. కాళోజీ కళాక్షేత్రం సహ పలు అభివృద్ది పనులకు ప్రారంభిస్తారు. హన్మకొండ, వరంగల్, కాజీపేటల అభివృద్దికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 4962. 47 కోట్లు కేటాయించింది.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో...
ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇంటర్మీడియట్ కాలేజ్
విద్యాసంస్థలకు ప్రైవేట్ లిమిటెడ్ ఎలా సాధ్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు
ఇంటర్ బోర్డు అనుమతి అసలే లేదు
బొక్క బోర్లా పడ్డ స్టూడెంట్స్ పేరెంట్స్
అధికారుల కనుసన్నల్లోనే అంతా
కనీస వసతులు, జాగ్రత్తలు కరవు
డీఐఈఓ ఎంక్యా నాయక్ అండతోనే యవ్వారం
విద్యార్థులు, తల్లిదండ్రులను నమ్మించిన బన్సల్ క్లాసెస్ యాజమాన్యం
విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సీజేఎస్ అధ్యక్షుడు...