మానవత్వాలు మరిచి, మానవ మృగాలుగా మారుతుండ్రు. మోసపు జీవితాలు.. పగలు ప్రతీకారాలు.. కుళ్లు నాటకపు బతుకులు.. కుతంత్రాలు.. నయవంచనలు.. నమ్మకద్రోహాలతో పొద్దున లేస్తే ఘోరాతిఘోరాలు వింటుండ్రు. వావివరసలు తెలియకుండా ఆగడాలకు తెగబడుతుండ్రు. ఎక్కడ నీ బంధాలు.. ఎక్కడ నీ రక్తసంబంధాలు.. ఎక్కడ నీ ఆత్మీయ బృందాలు.. మాంగళ్య బంధాలకు విలువ లేకుండా బతుకుతుండ్రు. ఇన్ని.....