రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్ – 2047 దార్శనికతతో ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ గారు లేఖ రాశారు.
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్ గారితో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ఆ...