విద్యార్థినులపై అసభ్య కరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుని పోలీసులు అరె స్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయి సుమారు రెండు నెలలు అవుతుంది. అయితే అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్న ఫోక్సో నిందితుడు పెద్ద గొల్ల కృష్ణయ్య ఉపాధ్యాయున్నీ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కి తరలించినట్టు ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.