Sunday, June 15, 2025
spot_img

హమాస్ అధినేత హత్యకు రెండు నెలల ముందే ప్లాన్

Must Read
  • వెల్లడించిన అంతర్జాతీయ మీడియా సంస్థ
  • బాంబు పేలుడు ద్వారా ఇస్మాయిల్ హానీయా హత్య
  • రెండు నెలల నుండే హత్యకి ప్లాన్

రెండు నెలల ముందు నుండే హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియా హత్యకి ప్లాన్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ (ది న్యూయార్క్ టైమ్స్) ప్రకటించింది.బుధవారం క్షిపణుల దాడిలో ఇస్మాయిల్ హానియా మృతి చెందారని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.అయితే తాజాగా ఇస్మాయిల్ హానీయా క్షిపణుల దాడిలో మృతి చెందలేదని,పక్క ప్లాన్ ప్రకారమే బాంబు పేలుడు ద్వారా అయినను హత్య చేసినట్టు ది న్యూ యార్క్ పేర్కొంది.ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ లోని ఓ భవనంలో ఇస్మాయిల్ హానియా నివాసముంటారని తెలుసుకున్న దుండగులు రెండు నెలల కిందటే ఓ బాంబును తీసుకొచ్చి హానీయా గదిలో పెట్టారని,అప్పటినుండి అయిన కదలికలను గమనిస్తూనే ఉన్నారని వెల్లడించింది.

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS