Friday, July 4, 2025
spot_img

తెలంగాణ సీపీగెట్‌ దరఖాస్తుకు నేడే చివరి గడువు

Must Read

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం,ఎంఎస్‌సీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్‌కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే చివరి అవకాశమని (ఈ రోజు) జూన్ 17తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగుస్తుందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.సీపీగెట్‌కు ఇప్పటివరకు 52 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని,అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఈరోజు గడువు సమయం ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.కాగా తెలంగాణ సీపీగెట్‌ 2024 పరీక్ష జులై 5న జరగనున్నాయి.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS