Sunday, May 18, 2025
spot_img

రేపే పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం..మొదలైన కౌంట్‎డౌన్

Must Read

ఇస్రోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా- 03 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కౌంట్‎డౌన్ ప్రారంభమైంది. తిరుపతి సతీష్‎ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుండి బుధవారం సాయింత్రం 4 గంటలకు పీఎస్ఎల్వి- సీ 59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‎డౌన్ మొదలైంది. బుధవారం సాయింత్రం 04.08 గంటలకు పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం నిర్వహిస్తారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS