- సీఎం రేవంత్ కు యువతపై ప్రేమ లేదు..
 - నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదు..
 - నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇది.
 - ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ??
 - తెల్ల దొరల పాలన కన్నా.. దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది
 - ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా ?
 - రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా ??
 - ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన
 - ప్రచారంలో ఒక మాట.. ప్రభుత్వంలోకి వచ్చాక.. మరో మాట మాట్లాడుతున్న
 - సీఎం రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయింది.
 - అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి.
 - ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో..
 - జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో..
 - అట్టర్ ఫ్లాప్ అయినందుకు..
 - వెంటనే నిరుద్యోగులకు.. కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలి.
 - నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును
 - ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయం.
 
కేటీర్ – జై తెలంగాణ…




