విశాఖ లా విద్యార్థిని అత్యాచార ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ...
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10 ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్దీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించారని నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని...
బోర్దర్ - గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత్ జట్టు గట్టి సవాల్ విసురుతుందని వ్యాఖ్యనించాడు. కంగారూ జట్టుకు కఠిన ప్రత్యర్థిగా భారత్ జట్టు అవతరించిందని రికీ పాంటింగ్ తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, టీమిండియాపై...
సీఎం రేవంత్ రెడ్డి
కిరాయి గుండాలతో అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తాము చేసి చూపిస్తుంటే కిరాయి గుండాలతో, కుట్రలతో...
గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్...
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. చర్లపల్లి జైలులో తనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు విచారించిన...
దేశ రాజధాని కాలుష్యంతో అల్లాడిపోతోంది, వాహనాల ద్వారా వచ్చే పొగ, చెత్తను కాల్చడం ద్వారా వచ్చే పొగ వలన, పరిశ్రమలు వదులుతున్న పొగ వలన వాతావరణంలో ఉండాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. నీళ్లు కలుషితం అవుతున్నాయి. ప్రజలు అనేక రోగాలబారిన పడుతున్నారు. చెట్లను నరకడం వలన వాతావరణంలో మరింత మార్పులు సంభవిస్తున్నాయి. కరువు...
జీ 20 సమ్మిట్ లో భాగంగా బ్రెజిల్ వెళ్ళిన ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్...
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా...
ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి కీలకమైన దిగుమతులకు దక్షిణ భారతదేశం యొక్క ప్రాప్యతను మెరుగుపరిచే యూరప్,...