Tuesday, September 16, 2025
spot_img

Aadab Desk

గ్రూప్ 03 పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసిన టీజీపీఎస్సీ

తెలంగాణ గ్రూప్ 03 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికార వెబ్‎సైట్ నుండి డౌన్‎లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 01 17న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఇదే రోజు మధ్యాహ్నం...

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం కోసం అయిన ముంబయి వెళ్లారు. ఈ సంధర్బంగా పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రధాని మోదీ...

థాయ్‎లాండ్ వెకేషన్‎‎లో ధోనీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ థాయ్‎లాండ్ వెకేషన్‎కు వెళ్లారు. భార్య సాక్షి , కుమార్తె జీవాతో కలిసి థాయ్‎లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలను జీవా అధికారిక ఇన్‎స్థా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎం.ఎస్ ధోనీ సముద్రపు నీటిలో సేద తీరుతూ కనిపించారు.

విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ మోటివ్ ఫర్ మర్డర్

తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా, సిల్వ‌ర్ స్క్రీన్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని థ్రిల్లింగ్ స‌బ్జెక్టుతో రాబోతున్న చిత్రం M4M (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు భాషలలో ద‌ర్శ‌క‌ నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌ యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ...

పాకిస్థాన్ క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు

పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోనీ రైల్వే స్టేషన్ లో బాంబు పేలి 26 మంది మరణించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 14 మంది జవాన్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. క్వెట్టా రైల్వే స్టేషన్ నుండి పెషావర్ కు రైలు బయల్దేరే ముందు ఈ పేలుడు...

హరియాణ ప్రజలు కాంగ్రెస్ కుట్రను భగ్నం చేశారు: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ వివిధ కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. శనివారం అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ అంటేనే అవినీతి అని అన్నారు. దేశాన్ని బలహీనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, హరియాణ...

ఏపీలో మూడురోజులపాటు వర్షాలు

రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో నైరుతి అవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఏపీతో పాటు తమిళనాడు , కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 12,13,14 తేదీల్లో ఏపీలోనీ రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...

వందశాతం మనమే అధికారంలోకి వస్తాం, కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు...

స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో బ‌రితెగించిన ఏడీ, డీఐలు

(త‌ప్పుడు రిపోర్ట్‌తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి క‌బ్జా) కబ్జాచేసిఅక్ర‌మంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి గ‌తంలోనే సర్కారు భూమిగా స‌ర్వే చేసి, తేల్చిన అప్ప‌టి ఏడీ ఎం. రామ్‌చంద‌ర్‌, ఏడీ శ్రీనివాస్‌లు, డీఐ గంగాధ‌ర్‌ ముడుపులు తీసుకొని త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ స‌త్తెమ్మ‌, ఏడీ శ్రీనివాసులు ఏడీ దాఖ‌లు చేసిన త‌ప్పుడు రిపోర్ట్‌ను మేడ్చ‌ల్...

డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‎గా బూసాని వేంకటేశ్వర రావు

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వేంకటేశ్వర రావుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్య‌ద‌ర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్)...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img