Thursday, September 18, 2025
spot_img

Aadab Desk

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు హైదరాబాద్‌ను అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ఆ నాయకులు పునాది...

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఆయన వెంట...

ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లుపై గందరగోళం

లోక్‌సభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళానికి గురయ్యాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు కేంద్రం ప్రతిపాదించిన ‘ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు–2025’ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి నిరసనలతో సభా కార్యక్రమాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో...

ఢిల్లీసీఎం రేఖా గుప్తాపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల యువకుడు ఈ దాడికి పాల్పడగా, ఆయనను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆ వ్యక్తి ముందుగా...

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025 డిసెంబర్‌ నుంచి 2027 నవంబర్‌ వరకు రెండు సంవత్సరాలపాటు అమల్లో ఉండనున్నాయి. దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. అలాగే, కేటాయింపులో...

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్నం ప్రకాశ్ తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి...

హుస్నాబాద్‌లో రోడ్డుల సమస్యపై వినూత్న నిరసన

హుస్నాబాద్‌ పట్టణంలోని 14వ వార్డు రెడ్డి కాలనీలో నివాసులు బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలు కుటుంబాలు పాల్గొన్నాయి. స్థానికులు మాట్లాడుతూ.. పట్టణంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, వెంటనే ఆ పనులను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు....

విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా విద్యాశాఖపైన నిర్లక్ష్యం చూపడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నందున ఈ రంగానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి....

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు..

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసం సహా పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఫిలింనగర్ డౌన్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎస్ఆర్‌తో కలిసి చేపట్టిన భారీ ప్రాజెక్టులపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైన ఫిలింనగర్ సైట్ మరోసారి చర్చకు రావడం...

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు జోన్లలో కలిపి 97 అర్జీలు స్వీకరించబడ్డాయి. జోన్‌ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి: కూకట్‌పల్లి జోన్ – 44 వినతులు సికింద్రాబాద్ జోన్ – 18 వినతులు శేరిలింగంపల్లి జోన్ – 18...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img