సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలనే కాదు..వేములవాడ రాజన్నని సైతం మాజీ సీఎం కెసిఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. బుధవారం వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ అభివృద్దికి అడ్డుపడుతుందని మండిపడ్డారు. లగచర్లలో కొందరిని ఉసిగొల్పి కలెక్టర్, అధికారులపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. వేములవాడ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదలు అందజేశారు.
ఈ పర్యటన సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు...
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10 ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్దీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించారని నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని...
సీఎం రేవంత్ రెడ్డి
కిరాయి గుండాలతో అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తాము చేసి చూపిస్తుంటే కిరాయి గుండాలతో, కుట్రలతో...
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్‌ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా...
సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభకు అయిన హాజరుకానున్నారు. కాళోజీ కళాక్షేత్రం సహ పలు అభివృద్ది పనులకు ప్రారంభిస్తారు. హన్మకొండ, వరంగల్, కాజీపేటల అభివృద్దికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 4962. 47 కోట్లు కేటాయించింది.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో...
తాము మహబూబ్‌నగర్ వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అయిన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సంధర్బంగా కురుమూర్తి స్వామిని దర్శించుకొని..కొండకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కురుమూర్తి స్వామి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర...
మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిందని, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఎన్నికల్లో...
మహబూబ్‌నగర్ లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ లోనీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అయినకు తీర్థప్రసాదలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు....
తెలంగాణ గ్రూప్ 03 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికార వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 01 17న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఇదే రోజు మధ్యాహ్నం...