Thursday, September 19, 2024
spot_img

విధిరాతను ఎదురించిన ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి..!

Must Read

అంగవైకల్యం వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓరుగల్లు ముద్దుబిడ్డ..!
పేదరికం,ఆటంకాలు సుడిగుండంలా చుట్టుముడుతున్న విజయం వైపు దూసుకెళ్లిన కల్లెడ పరుగుల చిరుత
జీవాంజి దీప్తి..కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న దీప్తి ఒక క్రీడా స్పూర్తి..
విధిరాతను ఎదురించిన ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి..!
ఓరుగల్లు ఖ్యాతిని,కీర్తిని ప్రపంచం ముందు నిలిపిన ఒక నిరుపేద పారా అథ్లెట్..!!
ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత జాతీయ జెండా రెపరేపలాడేలా చేసిన దీప్తి భరత జాతి కీర్తి..
అవమానలను అవకాశాలుగా మార్చుకొని ప్రపంచ దృష్టిని ఆకర్శించిన పరుగుల జింక పిల్ల జీవంజీ దీప్తి
ఏ దేశానికి వెళ్ళిన భారత్ కు పతాకం ఖాయం అని విశ్వాసించేలా చేసిన దీప్తి విజయాలు అంగవైకల్యం కలవారితో ఆత్మస్థైర్యం నింపాలని ఆకాంక్షిస్తూ
ఆదాబ్ హైదరాబాద్ తరుపున హార్దిక శుభకాంక్షలు..

  • రమేష్ గాండ్ల
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This