Friday, September 20, 2024
spot_img

మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

Must Read

మూడోరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు,మళ్ళీ పెరిగాయి.తాజాగా మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250 తగ్గగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది.నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా,24 క్యారెట్ల ధర రూ.74,450గా నమోదైంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This