Friday, January 24, 2025
spot_img

సైన్యంలో చేరి..దేశ సేవ చేయాలనుకునే వారికి గుడ్‎న్యూస్

Must Read

సైన్యంలో చేరి దేశనికి సేవ చేయాలని అనుకుంటున్నారా..అయితే బీఎస్ఎఫ్ సైన్యంలో చేరాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్ లోని స్పోర్ట్స్ కోటా కింద 275 కానిస్టేబుల్ ( జనరల్ డ్యూటి ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెట్రిక్యులేషన్ ఉత్తిర్ణతతో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ తో పాటు తదితర క్రీడల్లో నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‎లో విజయాలు సాధించి ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.

వయసు : 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి..

ఎంపిక విధానం : అప్లికేషన్స్ షార్ట్‎లిస్టింగ్, ఫిజికల్ స్టాండర్ట్స్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

డిసెంబర్ 30 తేదీలోగా ఆన్లైన్‎లో దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వివరాలు www.rectt.bsf.gov.in లో చూడవచ్చు.

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS