Friday, September 20, 2024
spot_img

గ్రూప్ 04 మెరిట్ లిస్ట్ విడుదల

Must Read

గతంలో నిర్వహించిన గ్రూప్ 04 పరీక్షల మెరిట్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు.8039 ఖాళీల కోసం 2022 లో గ్రూప్ 04 నోటిఫికేషన్ ను టి.ఎస్.పి.ఎస్.సి విడుదల చేసింది.సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాద్ లో నిర్వహిస్తారు.tspsc భవనం,పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు.అయితే వీటి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు.అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా అప్లికేషన్ PDF, హాల్ టికెట్, SSC మెమో సహా ఇతర ఫోటోకాపీల సెట్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్‌లను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This