Thursday, September 19, 2024
spot_img

జూబ్లీహీల్స్ లో భారీ అగ్ని ప్రమాదం

Must Read

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This