పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు ఓటేసిన ప్రజా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, విఘాతం కలిగిస్తున్నారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు..!! పార్టీలన్ని అడ్డుదారుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన ఆ తాను ముక్కలే..నైతిక విలువలను తుంగలో తొక్కిన వారే..!!
నేడు ఎర్ర గురివింద నీతిని బోధించడం చూస్తుంటే..చెప్పేది నీతులు చేసేది వెన్నుపొట్లే.. మూస ధోరణిలో పోటీ పడి ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడవకండి.. ట్రెండ్ సెట్ చేసి చరిత్రలో..నిలుస్తారో..కలుస్తారో..
- మేదాజీ