Wednesday, September 3, 2025
spot_img

సొంతూరుకు షిండే..మహాయుతి కీలక సమావేశం రద్దు

Must Read

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం రద్దైంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‎నాథ్ షిండే అనూహ్యాంగా తన గ్రామానికి వెళ్ళిపోవడంతో ఈ సమావేశం రద్దైంది. ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఏక్‎నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

గురువారం సాయింత్రం అమిత్‎షాతో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్,ఏక్‎నాథ్ షిండే భేటీ అయ్యారు. భేటీ అనంతరం షిండే మాట్లాడుతూ, ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.ముంబయిలో మరోసారి చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని ఏక్‎నాథ్ షిండే తెలిపారు.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS