Thursday, November 28, 2024
spot_img

కేసులు నమోదు కాకుండా ఆదేశించండి..హైకోర్టులో వర్మ మరో పిటిషన్

Must Read

డైరెక్టర్ రామ్ గోపాల్‎వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‎పై ఏపీలో వరుసగా కేసు నమోదు చేస్తున్నారని, కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తెలిపారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్‎లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Latest News

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్, హేమంత్ సోరెన్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS