Monday, September 30, 2024
spot_img

latest news

స్టార్ క్యాంపెనర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ

జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ...

అన్న క్యాంటీన్లను మూసి జగన్ నిరుపేదల పొట్ట కొట్టారు

మంత్రి అచ్చెన్నాయుడు పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పొట్ట కొట్టరాని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.సోమవారం టెక్కలి నియోజకవర్గ కేంద్రంతో పాటు కోటబొమ్మాలిలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,ప్రజా ప్రభుత్వానికి,ప్రజలను పీడించే ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచమని,అంతేకాకుండా...

క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

సీఎం రేవంత్ రెడ్డి క్రీడల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.హైదరాబాద్ మారథాన్ నిర్వాహకులను,స్పాన్సర్లను...

బ్రహ్మ కుమారీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది

సీఎం రేవంత్ రెడ్డి యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ గచ్చిబౌలిలోని "బ్రహ్మ కుమారీస్ - శాంతి సరోవరం" 20వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,తుమ్మల నాగేశ్వరరావు,ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్...

ఉన్న చిన్న జీవితంలో ద్వేషాలు ఎందుకు మిత్రమా

కులం అనేది నీ పాడే వెనకాల ఉత్తరాన ఉన్న వైకుంఠధామం వరకే..ధనం అనేది నీవు చనిపోయే వరకుతృప్తిగా చూసుకోవడానికే..నలుపు, తెలుపు అనే నీ శరీర రంగులు కాటిలోకట్టె కాలే వరకే..నిన్ను కాల్చగా మిగిలిన బూడిద,బొక్కలు గంగ పాలు..నిన్ను పూడ్చిన శరీరం బొంద పాలు..నువ్వు తోటి వారికి చేసిన సహాయము అనేది నిన్ను చరిత్రలో నిలపడానికి..బ్రతికున్నప్పుడు...

నాణ్యత క్షీణించిన నేటి చదువులు

అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు వికసించాలి. అలా జరగాలంటే విద్యావ్యవస్థను సంస్కరించాలి.భారత...

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం,నైజీరియా యువతి అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...

టెలిగ్రామ్ యాప్ సీఈవో పావెల్ దూరావ్ అరెస్ట్

టెలిగ్రామ్ యాప్ సీఈవో,ఫౌండర్ పావెల్ దూరావ్ ను పారిస్ లోని బోర్గేట్ విమానాశ్రయంలో ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.మోసం,అక్రమా రవాణా,సైబర్ నేరాలు లాంటి ఆరోపణలు రావడంతో దూరావ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో యువత ఉపయోగించే యాప్స్ లో టెలిగ్రామ్ ఒకటి.సినిమాలు,బెట్టింగ్స్,వెబ్ సిరీస్ లింక్స్,...

ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్న హైడ్రా..

కొనసాగుతున్న హైడ్రా దూకుడు.. చిన్నా,పెద్ద తేడా లేకుండా ఆక్రమణదారుల బెండు తీస్తున్న హైడ్రా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల గుర్తింపు-సర్వే నంబర్‌ 3,4,5,72లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేత తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారంటూ..అధికారులతో స్థానికులు వాగ్వాదాం పోలీసుల ఆధ్వర్యంలో నేలమట్టమైన అక్రమనిర్మాణాలు ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన గండిపేటలో హైడ్రాకు మద్దతుగా యువత ప్రదర్శనలు నగరంలో హైడ్రా కూల్చివేతలు...
- Advertisement -spot_img

Latest News

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS